Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరిపెడలో కాంగ్రెస్ పాలనపై నిరసన

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 2:39 PM మహబూబాబాద్ General
మరిపెడలో కాంగ్రెస్ పాలనపై నిరసన - Udayam
మరిపెడ మండల కేంద్రంలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మాజీ మంత్రి డీఎస్ రెడ్యా నాయక్ ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ ఉద్యమాలు కొనసాగిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో గుడిపూడి నవీన్ రావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...