వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ దామరగిద్ద మండల బీఆర్‌ఎస్ నాయకులు ఏఈ అనిల్‌కు వినతిపత్రం అందించారు. కాంగ్రెస్ 1,000 రోజుల పాలనపై రెండో రోజు నిరసనలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
వర్షాలు లేక ఇబ్బందుల్లో ఉన్న రైతులు విద్యుత్ సమస్యతో మరింత నష్టపోతున్నారని నాయకులు అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో నిరంతర విద్యుత్ అందించామని పేర్కొంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
Comments
Loading comments...

