వార్తలకు తిరిగి వెళ్లండి

BRS పార్టీ ఆధ్వర్యంలో అమరచింత పట్టణంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. BRS పట్టణ అధ్యక్షులు నరసింహులు గౌడ్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులు అర్పించారు.
ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ చూపిన అహింసా, శాంతియుత మార్గాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు పాల్గొన్నారు
Comments
Loading comments...

