Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BRS MLC అభ్యర్థులు దాదాపు ఖరారు

Follow Udayam on Google
G. Sathish Oct 01, 2026 10:07 AM హైదరాబాద్General
BRS MLC అభ్యర్థులు దాదాపు ఖరారు - Udayam
తెలంగాణలో గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలకు BRS అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. వరంగల్, నల్లగొండ, ఖమ్మం స్థానానికి ఎనుగుల రాకేశ్ రెడ్డి పేరు దాదాపు ఖరారు కాగా, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానానికి కాసాని వీరేశ్ ముదిరాజ్ పేరు పరిశీలనలో ఉంది. వరంగల్ స్థానంలో ఓసీ, హైదరాబాద్ స్థానంలో బీసీ అభ్యర్థులను బరిలోకి దింపడం ద్వారా సామాజిక సమతూకం పాటించాలని అధిష్టానం భావిస్తున్నారు.

Comments

G
Loading comments...