Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BRS నేతల విమర్శలు హాస్యాస్పదం: దీపక్ చౌదరి

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 4:29 PM ఖమ్మంGeneral
BRS నేతల విమర్శలు హాస్యాస్పదం: దీపక్ చౌదరి - Udayam
రైతుల సమస్యలను పరిష్కరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు హాస్యాస్పదమని కాంగ్రెస్ ఖమ్మం నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి అన్నారు. ఖమ్మంలోని మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రైతులపై బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగిందని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...