Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇమామ్‌లు, మొఅజ్జిన్‌ల వేతనం పెంచాలని బీఆర్ఎస్ డిమాండ్

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 03, 2026 6:41 PM జనగామ General
ఇమామ్‌లు, మొఅజ్జిన్‌ల వేతనం పెంచాలని బీఆర్ఎస్ డిమాండ్ - Udayam
ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని బీఆర్ఎస్ జనగామ జిల్లా మైనారిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఇమామ్‌లు, మొఅజ్జిన్‌ల గౌరవ వేతనాన్ని రూ.7,500కు పెంచుతామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. హామీలు అమలు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని మహమ్మద్ సలీం, మహమ్మద్ యాకుబ్ పాషా తెలిపారు.

Comments

G
Loading comments...