Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పథకాల కొనసాగింపుపై బీఆర్‌ఎస్‌ డిమాండ్

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 3:15 PM జోగులాంబ గద్వాల్ General
పథకాల కొనసాగింపుపై బీఆర్‌ఎస్‌ డిమాండ్ - Udayam
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసేందుకు ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. గద్వాలలో బీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జ్ బాసు హన్మంతునాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. పేదింటి ఆడపడుచుల వివాహానికి తులం బంగారం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని బీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు. పేదల ప్రయోజనార్థం రెండు పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...