Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ కౌన్సిలర్లతో ఎమ్మెల్సీ రవీందర్ రావు సమీక్ష

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 03, 2026 7:06 PM మహబూబాబాద్ General
బీఆర్ఎస్ కౌన్సిలర్లతో ఎమ్మెల్సీ రవీందర్ రావు సమీక్ష - Udayam
మహబూబాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో జరగనున్న సమావేశం నేపథ్యంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు బీఆర్ఎస్ వార్డు సభ్యులు, కౌన్సిలర్లతో సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కౌన్సిలర్లకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...