వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం హామీని అమలు చేయలేదని ఆరోపిస్తూ ఆలేరులో బీఆర్‌ఎస్ వంటావార్పు నిర్వహించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కేటీఆర్ ఆదేశాల మేరకు మూడోరోజు దొంతిరి సోమరెడ్డి గార్డెన్‌లో ఈ కార్యక్రమం చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

