Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొంగులేటిపై ఈడీకి బీఆర్ఎస్‌ ఫిర్యాదు

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 12:28 PM హైదరాబాద్General
పొంగులేటిపై ఈడీకి బీఆర్ఎస్‌ ఫిర్యాదు - Udayam
బీఆర్ఎస్‌ నేతలు సోమవారం ఈడీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి సంబంధించిన వ్యవహారంపై 2024లో జరిగిన సోదాలపై రెండేళ్లుగా చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఈడీ అధికారులను కలిసిన బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం, మంత్రిపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఒక ఫిర్యాదు పత్రాన్ని (వినతిపత్రాన్ని) సమర్పించింది.

Comments

G
Loading comments...