వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. సోమవారం ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్‌కు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.
మహిళలకు రూ.2,500 సాయం, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ కింద రూ.లక్షతో పాటు తులం బంగారం హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

