Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బర్రె మృతితో మంగమ్మ కుటుంబానికి కష్టాలు

Follow Udayam on Google
sreekanth patel Sep 01, 2026 11:22 AM మహబూబ్‌నగర్General
బర్రె మృతితో మంగమ్మ కుటుంబానికి కష్టాలు - Udayam
అమ్మాపూర్ గ్రామానికి చెందిన మాల మంగమ్మకు చెందిన రూ. లక్షకు పైగా విలువైన బర్రె సోమవారం ఆకస్మికంగా మృతి చెందింది. పాడి ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న మంగమ్మ జీవనాధారం కోల్పోయారు. కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...