వార్తలకు తిరిగి వెళ్లండి

హరియాణాలో ‘సర్’ ప్రక్రియ 35 ఏళ్ల తర్వాత ఇద్దరు సోదరులను కలిపింది. అమృత్‌సర్‌లో ఉంటున్న సీతారాం (55) ధ్రువపత్రం కోసం జీంద్ జిల్లా మనోహర్‌పుర్ పాఠశాలకు వెళ్లారు.
అక్కడ సోదరుడి వివరాలు చెప్పడంతో దల్బీర్ (60) వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. 35 ఏళ్ల తర్వాత ఒకరినొకరు చూసుకున్న అన్నదమ్ములు హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
Comments
Loading comments...

