Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు అన్నదమ్ములు మృతి

Follow Udayam on Google
Shruthi Sep 24, 2026 8:01 PM పశ్చిమగోదావరి General
విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు అన్నదమ్ములు మృతి - Udayam
పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం జట్లపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు ఎర్త్‌వైర్‌ పట్టుకోవడంతో విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Comments

G
Loading comments...