వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ కట్టిన చెల్లిని హాస్టల్‌లో వదిలేందుకు వెళ్తున్న అన్న ఆదికేశవులు నాయక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సుండుపల్లి మండలంలో ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
కువైట్‌లో ఉన్న తల్లిదండ్రులు కుమారుడి మృతి వార్త విని విలపించారు. కళ్లెదుటే అన్న ప్రాణాలు కోల్పోవడంతో సోదరి కావ్య కన్నీరుమున్నీరైంది.
Comments
Loading comments...

