Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బరంపేట ఆలయంలో దొంగ బీభత్సం..!

Follow Udayam on Google
T. SRINU BABU Aug 13, 2026 12:27 PM పల్నాడుGeneral
బరంపేట ఆలయంలో దొంగ బీభత్సం..! - Udayam
నరసరావుపేట బరంపేట శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం తెల్లవారు జామున దొంగ బీభత్సం సృష్టించాడు. తెల్లవారు జామున 2–4 గంటల మధ్య ఆలయంలోకి చొరబడి హుండీ పగలగొట్టి, వస్తువులను చెల్లా చెదురుగా విసిరేశాడు. శబ్దాలు వినిపించడంతో దొంగ పరారయ్యాడు. ఘటనపై అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...