Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బరియల్ గ్రౌండ్‌లో రూ.1.15 కోట్ల పనులు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 11:13 AM గుంటూరుGeneral
బరియల్ గ్రౌండ్‌లో రూ.1.15 కోట్ల పనులు - Udayam
గుంటూరు ఆనందపేట ముస్లిం బరియల్ గ్రౌండ్‌లో రూ.1.15 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను తూర్పు ఎమ్మెల్యే నసీర్ ప్రారంభించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో వీధి రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా, లైటింగ్, టాయిలెట్ల నిర్మాణం చేపట్టనున్నారు. బరియల్ గ్రౌండ్‌లో మౌలిక వసతులు మెరుగుపర్చడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...