వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా రామాయపట్నం బీచ్ వద్ద 1881లో బ్రిటిష్ హయాంలో నిర్మించిన అతిథిగృహం 145 ఏళ్లు గడిచినా నేటికీ చెక్కుచెదరలేదు.
నాటి కాలువ రవాణాకు ప్రసిద్ధమైన ఈ భవనంలో ఇప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు బస చేస్తూ సమావేశాలు నిర్వహిస్తుంటారు.
Comments
Loading comments...

