Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటిష్ నటుడు టామ్ చాడ్‌బాన్ కన్నుమూత

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 30, 2026 8:28 AM జాతీయంGeneral
బ్రిటిష్ నటుడు టామ్ చాడ్‌బాన్ కన్నుమూత - Udayam
ప్రముఖ బ్రిటిష్ నటుడు టామ్ చాడ్‌బాన్(80) కన్నుమూశారు. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్', 'కాసినో రాయల్', 'డాక్టర్ హూ' వంటి చిత్రాలు, సిరీస్‌లలో నటించి గుర్తింపు పొందారు. 'డాక్టర్ హూ'లోని 'సిటీ ఆఫ్ డెత్' ఎపిసోడ్‌ 1.6 కోట్లకు పైగా వీక్షణలు సాధించి రికార్డు సృష్టించింది.

Comments

G
Loading comments...