Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

28 ఏళ్లకే బ్రిటన్‌ ఫైటర్‌ పైలట్‌గా చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్‌

Follow Udayam on Google
జయ Aug 17, 2026 6:14 PM జాతీయంGeneral
28 ఏళ్లకే బ్రిటన్‌ ఫైటర్‌ పైలట్‌గా చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్‌ - Udayam
భారత సంతతికి చెందిన అర్ష్‌దీప్‌ సింగ్‌ డాంగ్‌ 28 ఏళ్లకే బ్రిటన్‌ రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్‌ పైలట్‌గా ఎంపికై అరుదైన ఘనత సాధించారు. యూకేలో ఫైటర్‌ పైలట్‌గా ఎంపికైన తొలి భారత సంతతి సిక్కుగా నిలిచారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్‌ మిలిటరీ ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ సిస్టమ్‌లో పట్టభద్రుడైన తొలి సిక్కు వ్యక్తి కూడా అర్ష్‌దీప్‌ అని ఆర్‌ఏఎఫ్‌ తెలిపింది.

Comments

G
Loading comments...