వార్తలకు తిరిగి వెళ్లండి

స్పీకర్ ఎన్నిక వేళ బ్రిటన్ చరిత్రను వివరిస్తూ సీఎం విజయ్ చేసిన ప్రసంగం వైరల్ అవుతోంది. పూర్వం స్పీకర్ పదవి ప్రాణాపాయంతో కూడుకున్నదని ఆయన సరదాగా పేర్కొన్నారు.
ఈ పదవికి ఎన్నికైన వారిని బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టే సంప్రదాయం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని విజయ్ సభకు వివరించి, కొత్త స్పీకర్‌కు అభినందనలు తెలియజేశారు.
Comments
Loading comments...

