వార్తలకు తిరిగి వెళ్లండి

జీవో 98 ప్రకారం శ్రీశైలం నీటి ముంపు బాధితులకు ఉద్యోగాలు కల్పించాలని బాధితుడు జయన్న గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నందికొట్కూరులో కొనసాగుతున్న ముంపు బాధితుల దీక్ష నేటితో 142వ రోజుకు చేరుకుంది.
ముంపు బాధితుల సమస్యను ఎమ్మెల్యే గిత్త జయసూర్య సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని జయన్న విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

