వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ జీడీపీలో 40 శాతం బ్రిక్స్ దేశాల నుంచే వస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్‌లో తెలిపారు.
ఐటీ, ఏఐ రంగాల్లో భారత్ దూసుకెళ్తోందని కొనియాడగా, అస్థిర పరిస్థితుల్లోనూ సుస్థిర అభివృద్ధిని సాధిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Comments
Loading comments...

