వార్తలకు తిరిగి వెళ్లండి

18వ బ్రిక్స్ సదస్సుకు ఢిల్లీ ముస్తాబవుతోంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత్ మండపంలో జరిగే సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకానున్నారు. ప్రధాని మోదీతో పుతిన్ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. భద్రతా చర్యల్లో భాగంగా ‘ఆపరేషన్ బ్రిక్స్ కవచ్’ కింద ఉగ్రవాద నిరోధక, బందీల రక్షణ విన్యాసాలు నిర్వహించారు.
సెప్టెంబర్ 11–13 వరకు 35 రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
Comments
Loading comments...

