వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో రూ.కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన చెలిమిళ్ల, వెంకటాపురం హైలెవల్ వంతెనల నిర్మాణాలు నిలిచిపోయాయి. బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా పనులు ఆగిపోయినట్లు సమాచారం అందింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
వర్షాకాలంలో తాత్కాలిక మట్టి రహదారులు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోతున్నాయి. వెంకటాపురం వంతెనను వారం రోజుల్లో పూర్తి చేస్తామని ఆర్‌అండ్‌బీ ఏఈ హనుమంతు తెలిపారు.
Comments
Loading comments...

