Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొర్గి వద్ద బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 10:47 AM సంగారెడ్డిGeneral
మొర్గి వద్ద బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి - Udayam
నాగల్‌గిద్ద మండలంలోని నారాయణఖేడ్‌–బీదర్‌ రహదారిపై మొర్గి వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. వర్షాలు కురిసినప్పుడు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. నారాయణఖేడ్‌–బీదర్‌ మధ్య నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణిస్తుంటారని పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి రాకపోకల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...