వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల క్వారీ రోడ్డులో రాళ్లవాగు వరదకు కోతకు గురైన వంతెన అప్రోచ్ రోడ్డుకు వారం గడిచినా మరమ్మతులు చేపట్టలేదు. దీంతో హాజీపూర్ మండలంలోని గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రమాదకరంగా మారిన రోడ్డుపైనే ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి రహదారికి మరమ్మతులు చేసి రాకపోకలు పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

