Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతపురంలో నవవధువు దారుణ హత్య

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 13, 2026 10:29 AM నెల్లూరుGeneral
అంతపురంలో నవవధువు దారుణ హత్య - Udayam
అంతపురం ఎల్లమ్మ కాలనీలో పెళ్లైన నెల రోజులకే నవవధువు శాంతి హత్యకు గురైంది. ఇంట్లో నుంచి వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 1 టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తలపై రోకలి బండతో బాది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన రెండు రోజుల కిందట జరిగినట్లు తెలుస్తోంది. కొత్తచెరువుకు చెందిన మహేశ్‌ ఇటీవల భార్య శాంతితో ఎల్లమ్మ కాలనీలో దిగాడు.

Comments

G
Loading comments...