Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిడ్జిపై నుంచి వాగులో జారిపడిన ప్రొక్లైనర్

Follow Udayam on Google
Saychi kumar Sep 13, 2026 1:36 PM కామరెడ్డిGeneral
బ్రిడ్జిపై నుంచి వాగులో జారిపడిన ప్రొక్లైనర్ - Udayam
కామారెడ్డి జిల్లా లింగంపల్లి ఖుర్ద్ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం నిర్మాణ పనుల్లో భాగంగా వినియోగిస్తున్న ప్రొక్లెనర్ అదుపుతప్పి వంతెనపై నుంచి వాగులోకి జారిపడిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. రాత్రి కురిసిన వర్షంతో నిర్మాణ ప్రాంతం తడిసి ఉండటంతో ప్రొక్లైనర్ జారిపడినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...