Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోపాల్‌లో బ్రిక్స్‌ సాంస్కృతిక మంత్రుల భేటీ

Follow Udayam Digital on Google
వినయ్ కుమార్ Aug 08, 2026 7:27 PM ఆల్ ఇండియా జాతీయ
భోపాల్‌లో బ్రిక్స్‌ సాంస్కృతిక మంత్రుల భేటీ - Udayam Digital
భోపాల్‌లో జరిగిన 11వ బ్రిక్స్‌ సాంస్కృతిక మంత్రుల సమావేశంలో సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేసే ‘భోపాల్‌ డిక్లరేషన్‌’ను ఆమోదించారు. భారత్‌ బ్రిక్స్‌ అధ్యక్షతలో జరిగిన భేటీలో 5 సభ్య దేశాలు, నాలుగు భాగస్వామ్య దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. సాంస్కృతిక, సృజనాత్మక రంగాల అభివృద్ధి, కళాకారులకు అవకాశాలు, వారసత్వ పరిరక్షణపై చర్చించారు.

Comments

G
Loading comments...