Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ అంశాలపై బ్రిక్స్‌ దేశాల భేటీ

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 1:42 PM జాతీయంGeneral
పర్యావరణ అంశాలపై బ్రిక్స్‌ దేశాల భేటీ - Udayam
బ్రిక్స్‌ సభ్య దేశాల సీనియర్‌ అధికారులు సోమవారం దిల్లీలో పర్యావరణం, వాతావరణ మార్పు, సుస్థిర అభివృద్ధిపై చర్చించారు. భారత్‌ మండపంలో జరిగిన సమావేశానికి పర్యావరణ శాఖ కార్యదర్శి తన్మయ్‌ కుమార్‌ అధ్యక్షత వహించారు. సుస్థిర జీవన విధానాలు, అటవీ సంరక్షణ, సర్క్యులర్‌ ఎకానమీ, వాతావరణ అనుకూలతపై సహకారాన్ని పెంచుకోవడంపై చర్చించారు.

Comments

G
Loading comments...