వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో శనివారం వైసీపీకి చెందిన 8 కుటుంబాలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు సమక్షంలో ఆనంద్, వన్నూరుస్వామి, పెన్నప్ప, చనమల్లప్ప, దుర్గప్ప, సోమన్న, శివకుమార్, చంద్రన్నలకు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

