Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రహ్మోత్సవాలలో పాల్గొననున్న గూడూరు ఎమ్మెల్యే

Follow Udayam on Google
Siva Prasad Oct 02, 2026 3:17 PM నెల్లూరుGeneral
బ్రహ్మోత్సవాలలో పాల్గొననున్న గూడూరు ఎమ్మెల్యే - Udayam
చిట్టమూరు మండలం, మల్లం గ్రామంలో వెలసి ఉన్న స్వయం భు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 21 న ప్రారంభమై నేటితో ముగియనున్నాయి. ప్రతి కార్యక్రమంను దేవస్థానం చైర్మన్ కామిరెడ్డి ముని శేఖర్ రెడ్డి అత్యంత ఘనంగా స్వీయ పర్యవేక్షణలో జరిపించారు. వందలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో గూడూరు ఎమ్మెల్యే పాల్గొంటారు.

Comments

G
Loading comments...