వార్తలకు తిరిగి వెళ్లండి

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌ను దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ మణి నాయుడు శుక్రవారం ఆహ్వానించారు. ఎమ్మెల్యే స్వగృహంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
అర్చకులు, వేదపండితులు ఎమ్మెల్యేను ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో దేవస్థానం ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

