Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రహ్మానందాన్ని కలిసిన ఏపీ హోం మంత్రి

Follow Udayam on Google
Girish Bidkar Aug 17, 2026 9:38 AM హైదరాబాద్General
బ్రహ్మానందాన్ని కలిసిన ఏపీ హోం మంత్రి - Udayam
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం నివాసాన్ని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం సందర్శించారు. బ్రహ్మానందంతో ప్రత్యేకంగా భేటీ అయి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

Comments

G
Loading comments...