వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఆదేశాలతో పాల మల్లేష్ బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న విషయం తెలుసుకుని వైద్యం కోసం రూ.2.50 లక్షల LOC మంజూరు చేయించారు.
ఆపదలో అండగా నిలిచిన ఎమ్మెల్యేకు మల్లేష్ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. మల్లేష్ త్వరగా కోలుకోవాలని DCC ఉపాధ్యక్షులు రాజరా సత్యం ఆకాంక్షించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నిమ్మల రమేష్, గుమ్ముల అశోక్, తోట సత్యం, అమానుల్లా ఖాన్, తదితరులు పాల్గొన్నారు
Comments
Loading comments...

