వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోటకు చెందిన విజయ్ కుమార్ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి దృష్టికి వెళ్లడంతో అత్యవసర వైద్యచికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2.50 లక్షలు మంజూరు చేశారు.
సంబంధిత ఎల్‌ఓసీ కాపీని స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు.
Comments
Loading comments...

