Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 05, 2026 3:12 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన - Udayam
వత్సవాయి మండలం కన్నివీడు అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. తల్లిపాలలోని పోషకాలు శిశువుల ఎదుగుదల, వ్యాధి నిరోధక శక్తికి దోహదపడతాయని వివరించారు. ఈ నెల 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...