Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రేక్‌ఫాస్ట్‌ పథకానికి రూ.22 కోట్ల విరాళం

శ్రీజ రెడ్డి Jul 25, 2026 3:29 PM హైదరాబాద్about 1 hour ago
బ్రేక్‌ఫాస్ట్‌ పథకానికి రూ.22 కోట్ల విరాళం - Udayam Digital
ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్‌ పథకం కోసం సీఎస్‌ఆర్ కింద దివీస్ సంస్థ రూ.12.18 కోట్లు, అరబిందో సంస్థ రూ.10 కోట్లను సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో హరేకృష్ణ ఫౌండేషన్‌కు అందించాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, సమీకృత వంటశాలలకు అవసరమైన సామగ్రిని స్థానిక రైతుల నుంచే సేకరించి, సేంద్రియ వ్యవసాయం వైపు వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...