Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై దాడికి బ్రేక్‌

Follow Udayam Digital on Google
ప్రణీత రెడ్డి Aug 02, 2026 9:18 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
ఇరాన్‌పై దాడికి బ్రేక్‌ - Udayam Digital
ఇరాన్‌పై సైనిక దాడి ప్రణాళికలను రద్దు చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రతిపాదిత ఒప్పందంపై చర్చలకు మరింత సమయం కావాలని ఇరాన్‌, మధ్యప్రాచ్య దేశాలు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హర్మూజ్‌ జలసంధి పునఃప్రారంభం, ఇరాన్‌ అణు ముప్పు నివారణ వంటి అంశాలపై ఒప్పందం ఖరారుకు ప్రయత్నాలు కొనసాగనున్నాయి.

Comments

G
Loading comments...