Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాసనపల్లిలో కలెక్టర్ కార్యక్రమానికి బ్రేక్

Follow Udayam on Google
రాజేష్ Aug 19, 2026 3:11 PM చిత్తూరుGeneral
రాసనపల్లిలో కలెక్టర్ కార్యక్రమానికి బ్రేక్ - Udayam
నాటు సారా మానుకున్న వారికి ప్రత్యామ్నాయ ఆర్థిక సాయంగా పాడి ఆవుల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. రాసనపల్లిలో ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షల చొప్పున రెండు ఆవులు, రూ.22.50 లక్షల రుణ సాయం ఇవ్వాల్సి ఉంది. కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉండగా, అనివార్య కారణాలతో వాయిదా పడినట్లు కలెక్టరేట్ తెలిపింది. తదుపరి తేదీ ప్రకటించాల్సి ఉంది.

Comments

G
Loading comments...