వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి.
బ్రదర్స్ యూత్ గణేష్ మండలి యువకులు, మహిళలు గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించిన నిర్వాహకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Comments
Loading comments...

