వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రి వదిలేయడం, తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో మహబూబాబాద్‌కు చెందిన ఓ యువతి పదో తరగతిలోనే చదువు మానేసి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది.
కష్టకాలంలో కన్నతల్లికి సపర్యలు చేస్తూ, చెల్లెలి చదువును బాధ్యతగా చూసుకుంటూ ఆమె ధైర్యంగా ముందుకు సాగుతున్న తీరు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
Comments
Loading comments...

