వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండో-అమెరికన్ ఆర్మీ సర్జన్ జగత్ కుమార్ పటేల్ పుర్రె భాగం తెరవకుండా ముక్కు ద్వారా బ్రెయిన్ సర్జరీ చేసే విధానంలో విజయం సాధించారు. మరో న్యూరో సర్జన్‌తో కలిసి 15 ఏళ్లుగా తలనొప్పితో బాధపడుతున్న ఓ సైనికుడి మెదడులోని ట్యూమర్లను తొలగించారు.
ఆపరేషన్ అనంతరం రోగి రెండు రోజుల్లోనే కోలుకున్నట్లు తెలిపారు. ట్యూమర్ అనుకూలమైన స్థానంలో ఉంటే ఓపెన్ సర్జరీ అవసరం లేకపోవచ్చని పటేల్ పేర్కొన్నారు.
Comments
Loading comments...
