వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెయ్యేళ్లకుపైగా చరిత్ర ఉందని శాసనాలు వెల్లడిస్తున్నాయి. క్రీ.శ. 966లో పల్లవ రాణి సామవై ఉత్సవాల నిర్వహణ కోసం భూములు దానం చేసినట్లు శాసన ఆధారాలున్నాయి.
అనంతరం చోళులు, విజయనగర రాజుల కాలంలో బ్రహ్మోత్సవాలు మరింత వైభవంగా జరిగాయి. ఆలయ శాసనాలు నాటి పూజా విధానాలను భద్రపరిచాయి.
Comments
Loading comments...

