Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడు

Follow Udayam on Google
Shruthi Sep 29, 2026 9:15 AM ఖమ్మంGeneral
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడు - Udayam
వినాయక మండపంలో పందిరి తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు తీవ్ర గాయాలపాలైన ఐదవ తరగతి బాలుడు రోహిత్ ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ బాలుడి వైద్యానికి రూ. 6 లక్షల వరకు ఖర్చవుతుండటంతో, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...