Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు రోజుల తర్వాత శిథిలాల నుంచి సజీవంగా ఆరేళ్ల చిన్నారి

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 10:05 AM జాతీయంGeneral
మూడు రోజుల తర్వాత శిథిలాల నుంచి సజీవంగా ఆరేళ్ల చిన్నారి - Udayam
నేపాల్‌ వరదల్లో శిథిలాల కింద చిక్కుకున్న ఆరేళ్ల బాలికను మూడు రోజుల తర్వాత సహాయక సిబ్బంది సజీవంగా రక్షించారు. రసువా జిల్లా టిమురేలో సహాయక చర్యలు చేపడుతుండగా చిన్నారి ఏడుపు వినిపించడంతో ఆమెను గుర్తించి వెలికితీశారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కాఠ్‌మాండూ ఆస్పత్రికి తరలించారు. నేపాల్‌, టిబెట్‌లలో మరో 3,000 మంది ఆచూకీ ఇంకా లభించలేదని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...