వార్తలకు తిరిగి వెళ్లండి

అమావాస్య కారణంగా బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఆడుకుంటున్న ఐదేళ్ల గగన్ విహారి పాము కాటుకు గురై మరణించాడు. రాళ్ల మధ్య పడిన బంతిని తీయడానికి వెళ్లిన బాలుడిని నాగుపాము కాటేసింది.
గాయంపై పసుపు పూసి చిన్న దెబ్బగా భావించిన తల్లిదండ్రులు, బాలుడి ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

