Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాక్సర్ బెర్వాల్ కథకు మోదీ నవ్వులు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 10, 2026 2:38 PM ఆల్ ఇండియా క్రీడలు
బాక్సర్ బెర్వాల్ కథకు మోదీ నవ్వులు - Udayam
పాకిస్థాన్ బాక్సర్‌తో 2015 పోరులో జరిగిన సరదా సంభాషణను భారత బాక్సర్ నరేందర్ బెర్వాల్ ప్రధాని మోదీతో పంచుకున్నారు. తన పేరు, కోచ్ పేరు, ప్రధాని పేరు నరేందర్ కావడంతో ఆ పేరంటే తనకు విసుగొచ్చిందని పాక్ బాక్సర్ చెప్పాడని బెర్వాల్ తెలిపారు. కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించిన బెర్వాల్‌తో మోదీ ఢిల్లీలోని తన నివాసంలో మాట్లాడారు. బెర్వాల్ చెప్పిన సంఘటనకు మోదీ నవ్వుకున్నారు.

Comments

G
Loading comments...