వార్తలకు తిరిగి వెళ్లండి
బొట్టవానిపాలెం బస్‌స్టాప్‌లో ఆర్టీసీ బస్సులు నిలుపుదల చేయకపోవడంతో విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం వేచి చూస్తున్న ప్రయాణికులను పట్టించుకోకుండా కొన్ని బస్సులు ఆగకుండా వెళ్లిపోతున్నాయని వారు ఆరోపిస్తున్నారు..
దీంతో విద్యార్థులు పాఠశాలలు కళాశాలలకు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
Comments
Loading comments...

